15 స్పోర్ట్స్ మోడ్‌లతో రియల్‌మీ స్మార్ట్ వాచ్

22 Jan, 2021 15:44 IST|Sakshi

న్యూఢిల్లీ: భారతదేశంలో రూ.12,000 ఫిట్‌నెస్ వాచ్ కేటగిరీ కింద వాచ్ ఎస్ ప్రోను రియల్‌మీ తీసుకొచ్చింది. అంతర్నిర్మిత జిపిఎస్ తో వచ్చిన మొట్ట మొదటి రియల్‌మీ స్మార్ట్ వాచ్ ఇదే. రియల్మే వాచ్ ఎస్ ప్రో ప్రోలో చాలా ముఖ్యాంశాలు ఉన్నాయి.(చదవండి: ఆ సమయంలో యూపీఐ పేమెంట్స్ చేయకండి)

రియల్‌మి వాచ్‌ ఎస్‌ ప్రో ఫీచర్స్  

 • 46 ఎంఎం లార్జ్‌ డయల్‌ 
 • బరువు: 63.5 గ్రా. 
 • బ్యాటరీ: 420 ఎంఎహెచ్‌ 
 • బ్లూటూత్‌: 5.0 
 • 454* 454 పిక్సెల్‌ రెజల్యూషన్‌ 
 • అడ్వాన్స్‌డ్‌ బ్లడ్‌ ఆక్సిజన్‌ మానిటరింగ్‌ 
 • మ్యూజిక్‌ కంట్రోల్‌ టహార్ట్‌రేట్‌ మానిటర్‌ 
 • గొరిల్లా గ్లాస్‌ టడ్రింక్‌ వాటర్‌ రిమైండర్‌ 
 • కెమెరా కంట్రోల్‌ (రిమోట్‌ షూటర్‌) 
 • 15 స్పోర్ట్‌ మోడ్స్‌ టకలర్‌: బ్లాక్‌  
 • ధర: రూ.9,999

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు