భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

31 Mar, 2021 09:36 IST|Sakshi

2020-21 ఆర్థిక సంవత్సరం (ఎఫ్‌వై 21) చివరి ట్రేడింగ్ రోజు

నష్టాల్లో మార్కెట్లు 

 సెన్సెక్స్‌  412 పాయింట్లు పతనం

14750 దిగువకు నిఫ్టీ

సాక్షి,ముంబై:  దేశీయస్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమైనాయి.  అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సూచనల మధ్య 2020-21 ఆర్థిక సంవత్సరం (ఎఫ్‌వై 21) చివరి ట్రేడింగ్ రోజు  బెంచ్‌మార్క్ సూచికలు సగం శాతానికి పైగా కుప్పకూలాయి.  సెన్సెక్స్ 380 పాయింట్లు పడి 49,750 స్థాయిని, నిఫ్టీ 14,750 మార్కును కోల్పోయింది.  ఫార్మా  తప్ప అన్ని  రంగాలు నష్టపోతున్నాయి.నిఫ్టీ ఐటి ఇండెక్స్ 1 శాతం పతనమైంది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 424 కుప్పకూలి 49710 వద్ద, నిఫ్టీ 112 పాయింట్ల నష్టంతో 14732 వద్ద కొనసాగుతోంది.  (బుల్ మళ్లీ రంకెలేసింది..)

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు