వ‌జ్రాభ‌ర‌ణాల‌పై 20శాతం డిస్కౌంట్‌, త‌నిష్క్‌ బంప‌రాఫ‌ర్‌

10 Feb, 2022 07:12 IST|Sakshi

హైదరాబాద్‌: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ తనిష్క్‌ ‘‘ప్రతి మహిళా ఒక వజ్రమే’’ పేరుతో నూతన ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా వజ్రాభరణాలపై 20శాతం వరకు తగ్గింపు ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది. దేశవ్యాప్తంగా అన్ని తనిష్క్‌ షోరూంలలో ఈ ఆఫర్‌ పరిమిత కాలం పాటు ఉంటుందని పేర్కొంది.  
 

మరిన్ని వార్తలు