అమెరికాకు తెలంగాణ తల్లి విగ్రహం!

19 May, 2022 17:29 IST|Sakshi

ప్రముఖ కొరియర్‌ సంస్థ గరుడవేగ కొత్త సవాల్‌ని విజయవంతంగా పూర్తి చేసింది. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోషియేషన్ (T.A.T.A) నిర్వహిస్తున్న మెగా కన్వెన్షన్ కోసం 6 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు 15 అడుగుల చార్మినార్, 18 అడుగుల ఓరుగల్లు స్తూపాల నమూనాలను తమ కొరియర్ సంస్థ ద్వారా పంపేందుకు రంగం సిద్ధం చేసింది. కష్టసాధ్యమైన పనిలో భాగమైనందుకు గరుడవేగ ప్రతినిధులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. 
 
అమెరికా, ఇంగ్లాండు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మిడిల్ ఈస్ట్ లోని ఇతర దేశాలతోకలిపి, ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 దేశాలకు ఎంతో నమ్మకమైన, చురుకైన సేవలను అందిస్తోంది గరుడవేగ సంస్థ (GarudaVega - ships all over the world). 

ఎంతో నమ్మకమైన, ఖచ్చితమైన, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్న సంస్థ గరుడవేగా. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, ఒరిస్సా, చంఢీఘర్‌, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, హర్యానా, కేరళ ఇలా ఇండియాలో 250 ప్రదేశాలలో గరుడవేగ సేవలు అందిస్తోంది. 

గరుడవేగా కొత్తగా రూపొందించిన వెబ్ పోర్టల్ ద్వారా మీరు అమెరికానుంచి ఎక్కడికైనా, లేదా అమెరికాలోని వివిధ ప్రాంతాలకు మీరు పంపదలుచుకున్నవి పార్శిల్‌/కొరియర్‌ చేయవచ్చు. ఇతర షిప్మెంట్ సంస్థలతో పోలిస్తే, మీకు 50 నుంచి 60 శాతం తక్కువ ధరకు గరుడవేగా సేవలు అందుతాయి. డ్రాప్ ఆఫ్ సర్వీస్, ఫ్రీ పికప్ సర్వీసు కూడా ఉన్నాయి. మీరే లేబుల్ ప్రింట్ చేసుకునే సదుపాయం ఉన్నది. కార్పొరేట్ సంస్థలకు ఎక్కువ డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. అన్ని షిప్మెంట్ సర్వీసులకు మీరు గరుడవేగా వారిని వెబ్సైట్ ద్వారా సంప్రదించవచ్చు. 

 "ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న ఆప్తులందరినీ కలుపుతూ, వారి మధ్య దూరాలను తగ్గిస్తూ, బంధాలను నిలబెడుతూ, ఒక వారధిలా నిలబడుతున్న సంస్థ గరుడవేగా.  మా సేవలు వినియోగించుకుని, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము-గరుడవేగ, గరుడబజార్‌’’ 
(అడ్వెర్‌టోరియల్‌)

మరిన్ని వార్తలు