దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

23 Feb, 2024 10:09 IST|Sakshi

దేశంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.శుభకార్యాలకు మంచిరోజులు ప్రారంభం కావడంతో కొనుగోలు దారులు బంగారం ధరలు భారీ స్థాయిలో తగ్గుతుందని భావించారు. కానీ ఆశించిన స్థాయిలో తగ్గడం లేదు. 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు ఒక్కోరోజు రూ.100 తగ్గుతుంటే..మరో రోజు రూ.50 తగ్గుతున్నాయి. అయితే స్వల్పంగా తగ్గుతున్నప్పటికి రానున్న రోజుల్లో పసిడికి ఉన్న డిమాండ్ కారణంగా ధరలు మరింత దిగివచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

మరి ఫిబ్రవరి 23న దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయని పరిశీలిస్తే 

హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,500 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,730గా ఉంది

విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,500 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,730గా ఉంది

విశాఖలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,500 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,730గా ఉంది

ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,500 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,730గా ఉంది

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,650 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,880గా ఉంది

 చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,000 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,230గా ఉంది

కోల్ కత్తాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,500 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,730గా ఉంది  

whatsapp channel

మరిన్ని వార్తలు