అదే తీరు..మరోమారు, నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

1 Oct, 2021 09:55 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా నాలుగోరోజూ నష్టాల్లో కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం 9:46 గంటల సమయంలో సెన్సెక్స్‌ 438 పాయింట్లు నష్టపోయి 58,687 వద్ద నిఫ్టీ 126 పాయింట్లు నష్టపోయి 17,492 వద్ద ట్రేడింగ్‌ ను కొనసాగిస్తుంది.  

ఐఓసీ,ఓఎన్‌జీసీ,కోల్‌ ఇండియా, దివిస్‌ ల్యాబ్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, బీపీసీఎల్‌, పవర్‌ గ్రిడ్‌ గ్రూప్‌ కార్పొరేషన్‌, విప్రో షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. మారుతి సుజీకీ, హిందోల్కా, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, టాటా మోటార్స్‌, అదానీ పోర్ట్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ టైటాన్‌ కంపెనీ షేర్లు నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయి.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు