బిలియనీర్లేకానీ... పన్ను చెల్లింపు అంతంతే!

10 Jun, 2021 01:15 IST|Sakshi
బెజోస్‌, వారెన్‌ బఫెట్‌, ఎలన్‌ మస్‌్క

అమెరికాలో అత్యంత సంపన్నులైన అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్, టెస్లా మోటార్స్‌ అధినేత ఎలన్‌ మస్‌్క, బెర్కషైర్‌ హాథవే చీఫ్‌ వారెన్‌ బఫెట్‌  2014–18 మధ్య చెల్లించింది ఉమ్మడిగా 3.4 శాతం ఆదాయపన్ను మాత్రమేనని ప్రోపబ్లికా ఇన్వెస్టిగేషన్‌ పేర్కొంది. ఈ కాలంలో వీళ్ల మొత్తం సంపద 400 బిలియన్‌ డాలర్లు పెరిగితే, ఇందులో కేవలం 13.6 బిలియన్‌ డాలర్ల పన్నునే చెల్లించారు. అమెరికాలో పన్ను రేట్ల పెంపు డిమాండ్‌కు ఈ అంకెలు ఊతం ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘ట్రేడింగ్‌ ఎకనమిక్స్‌’ నివేదిక ప్రకారం వ్యక్తిగత ఆదాయంపై అత్యధిక ఆదాయపన్ను రేటు (%) భారాన్ని మోపుతున్న టాప్‌– 10 దేశాల జాబితా వరుసగా.. 

ఐవరీ కోస్ట్‌    -    60 శాతం
ఫిన్లాండ్‌    -    56.95 శాతం
జపాన్‌    -    55.97 శాతం
డెన్మార్క్‌    -    55.9 శాతం 
ఆ్రస్టియా   -     55 శాతం
స్వీడన్‌    -    52.9 శాతం
అరుబా    -    52 శాతం
ఇజ్రాయెల్, బెల్జియం, స్లొవేనియా  -  50 శాతం
నెదర్లాండ్స్‌    -    49.5 శాతం
ఐర్లాండ్, పోర్చుగల్‌  -  48 శాతం 

మరిన్ని వార్తలు