షావోమీ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్

28 Nov, 2020 16:41 IST|Sakshi

షావోమీ ఫ్యాన్స్‌కు శుభవార్త. భారీ డిస్కౌంట్స్‌తో బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రకటించింది షావోమీ. ఈ సేల్ నవంబర్ 26 నుండి 29 వరకు బ్లాక్ ఫ్రైడే సేల్ కొనసాగుతుంది. ఈ సమయంలో మీరు మీ.కామ్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ స్టోర్ లలో కొనుగోలు చేసే షియోమి ఉత్పత్తుల మీద భారీ డిస్కౌంట్ పొందగలుగుతారు. ఈ సేల్‌లో రూ.699 ధరకే 10,000ఎంఏహెచ్ రెడ్‌మీ పవర్ బ్యాంక్ కొనొచ్చు. ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 4 ధర రూ.1,999 మాత్రమే. ఇలా అనేక ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. మరి ఏ ప్రొడక్ట్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో తెలుసుకోండి.(చదవండి: సోషల్ మీడియాలో ఇలాంటివి పోస్ట్ చేయకండి)

రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్‌లు

 • రెడ్‌మి 8ఎ డ్యూయల్ స్మార్ట్‌ఫోన్‌ను బేస్ మోడల్‌కు రూ .6,999 వద్ద అందుబాటులో ఉంది. 
 • రెడ్‌మీ 9ఐ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.9,999 కాగా ఆఫర్ ధర రూ.ఆఫర్ ధర రూ.8,299.
 • రెడ్‌మీ 9 ప్రైమ్ అసలు ధర రూ.11,999 కాగా ఆఫర్ ధర రూ.ఆఫర్ ధర రూ.9,999.
 • రెడ్‌మీ నోట్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.16,999 కాగా ఆఫర్ ధర రూ.13,999.
 • రెడ్‌మి నోట్ 8‌ అసలు ధర రూ.12,999కాగా, ఆఫర్ ధర రూ.12,999.

రెడ్‌మీ ఇయర్‌బడ్స్

 • ఎంఐ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ 2సీ అసలు ధర రూ.3,499 కాగా ఆఫర్ ధర రూ.2,299.
 • ఎంఐ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ 2 అసలు ధర రూ.5499 కాగా ఆఫర్ ధర రూ.2,999.
 • రెడ్‌మీ ఇయర్‌బడ్స్ ఎస్ బ్లాక్ అసలు ధర రూ.2,399 కాగా ఆఫర్ ధర రూ.1,699.
 • రెడ్‌మీ ఇయర్ బడ్స్ 2సీ అసలు ధర రూ.1,999 కాగా ఆఫర్ ధర రూ.1,299.

రెడ్‌మీ ఇతర ఉత్పత్తులు

 • రెడ్‌మీ 20,000ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ అసలు ధర రూ.1,999 కాగా ఆఫర్ ధర రూ.1,299.
 • రెడ్‌మీ 10,000ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ అసలు ధర రూ.999 కాగా ఆఫర్ ధర రూ.699.
 • ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్ 1సీ అసలు ధర రూ.1,199 కాగా ఆఫర్ ధర రూ.899.
 • ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్ అసలు ధర రూ.1,499 కాగా, ఆఫర్ ధర రూ.1,299.
 • ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 4 అసలు ధర రూ.2,499 కాగా ఆఫర్ ధర రూ. 1,999.
 • ఎంఐ వాచ్ రివాల్వ్ అసలు ధర రూ.15,999 కాగా ఆఫర్ ధర రూ. 9,999.
 • మెన్స్ స్పోర్ట్స్ షూస్ 2 అసలు ధర రూ.3,999 కాగా ఆఫర్ ధర రూ.2,499.
 • ఎంఐ ఫ్లెక్స్ ఫోన్ గ్రిప్ స్టాండ్ అసలు ధర రూ.199 కాగా ఆఫర్ ధర రూ.99.
 • ఎంఐ టీవీ స్టిక్ అసలు ధర రూ.3,499 కాగా ఆఫర్ ధర రూ.2,499.
Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు