6 కేజీల బంగారం వితరణ

1 Mar, 2024 01:38 IST|Sakshi
కాణిపాకం ఆలయానికి పలువురు ఎన్‌ఆర్‌ఐలు గురువారం 6 కిలోలు బంగారాన్ని విరాళంగా అందించారు.
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు 32,757

ఈ పరీక్షలకు జిల్లాలోని వివిధ కళాశాలల్లో చదువుతున్న ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొత్తం 32,757 మంది హాజరుకానున్నారు. పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, విభిన్న ప్రతిభావంతులకు 9 గంటల నుంచి 1 గంట వరకు పరీక్షలు జరిగాయి. జిల్లావ్యాప్తంగా 58 మంది విభిన్న ప్రతిభావంతుల విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షా కేంద్రాలను నో సెల్‌ఫోన్‌ జోన్‌గా ప్రకటించడంతో విద్యార్థులు, ఇన్విజిలేటర్లు, బోధనేతర సిబ్బంది, చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్‌ అధికారులు మొబైల్‌ ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులు కలిగి ఉండకూడదు. విద్యార్థులు పరీక్షలు రాసే గదుల్లో, వరండాల్లో, మెయిన్‌గేట్‌ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశా రు. అలాగే ప రీక్షా కేంద్రం వద్ద 144వ సెక్షన్‌ అమలుకు ఆదే శాలు ఇచ్చారు. ఎటువంటి జిరాక్స్‌ షాపులు తెరిచి ఉంచకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

– 8లో

– 8లో

whatsapp channel

మరిన్ని వార్తలు