నాడు

1 Mar, 2024 01:38 IST|Sakshi

టీడీపీ పాలనలో ఇంటర్మీడియెట్‌ పరీక్షలు రాయాలంటే విద్యార్థులు నేల పైన కూర్చొని రాసే పరిస్థితి ఉండేది. పరీక్ష కేంద్రాల్లో సరైన మౌలిక వసతులు ఉండేవి కాదు. కనీసం తాగునీరు, మరుగుదొడ్లు, ఫర్నీచర్‌ సౌకర్యాలు లేకపోవడంతో పరీక్షలు రాసే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనేవారు.

వైఎస్సార్‌సీపీ సర్కారు నాడు–నేడు పథకం ద్వారా ప్రభుత్వ విద్యాసంస్థల రూపురేఖలు మార్చింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్‌ కళాశాలల్లో అవసరమైన మౌలిక వసతులను కల్పించింది. దీంతో నేటి నుంచి జరిగే ఇంటర్‌ పరీక్షలను విద్యార్థులు డెస్కులపై కూర్చుని రాయనున్నారు.

నేడు

whatsapp channel

మరిన్ని వార్తలు