వైఎస్సార్‌ కడప: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

21 Aug, 2021 14:02 IST|Sakshi

వైఎస్సార్‌ : జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రెండు బైకులు ఢీకొట్టుకున్న ఘటనలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. రాజంపేట మండలం మందరం వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మృతులను ఒబిలి శివ (30), ఆవుల చిన్నబ్బి (50), హారిక (3)గా గుర్తించారు.

మరిన్ని వార్తలు