వెంచర్‌లో వ్యభిచారం.. పోలీసుల దాడుల్లో నలుగురు అరెస్ట్‌

15 Aug, 2022 18:28 IST|Sakshi

సాక్షి, మెదక్‌: మెదక్‌ జిల్లా కేంద్రంలో ఆదివారం ఓ వెంచర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో దాడులు నిర్వహించి, నలుగురిని అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేసినట్లు టాస్క్‌ఫోర్స్‌ ఎస్‌ఐ మధు తెలిపారు, కొన్ని నెలలుగా  పట్టణం చుట్టు పక్కల గల ఓపెన్‌​ ప్లాట్స్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి దాడులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు