ఇందిరాగాంధీ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు

8 Aug, 2021 15:08 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఇందిరాగాంధీ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆల్‌ఖైదా ఉగ్రవాదులు దాడికి పన్నాగం పన్నారని విమానాశ్రయ అధికారులకు మెయిల్‌ వచ్చింది. రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్‌, పూర్తిగా తనిఖీలు చేశారు. అధి​కారులు బాంబు బెదిరింపులు అవాస్తమని తేల్చారు. పొలీసులు విమానాశ్రయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

మరిన్ని వార్తలు