గుంటూరు జిల్లాలో దారుణ హత్య

24 Oct, 2020 10:02 IST|Sakshi

సాక్షి, గుంటూరు: జిల్లాలో దారుణ హత్య జరిగింది. తెనాలిలోని బార్ అండ్ రెస్టారెంట్‌లో ఓ యువకుడిని రఫి అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా