కార్వీ ఎండీ కేసు: మరో నిందితురాలు అరెస్టు

3 Sep, 2021 21:07 IST|Sakshi

హైదరాబాద్‌: కార్వీ షేర్స్‌ కుంభకోణం కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా, ఈ కేసులో శుక్రవారం సెంట్రల్‌ సైబర్‌ స్టేషన్‌(సీసీఎస్‌) పోలీసులు కార్వీ సంస్థ సెక్రెటరీ శైలజను  అరెస్టు చేశారు.  దీంతో ఈ కేసులో అరెస్టు అయిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

ఇప్పటికే కార్వీ ఎండీ పార్థసారథి, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ రాజీవ్ రంజన్‌ సింగ్‌, చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ కృష్ణహరిని సీసీఎస్‌ పోలీసులు అరెస్టు  చేసిన సంగతి తెలిసిందే. 

చదవండి: కార్వీ ఎండీ కేసు: మరో ఇద్దరు నిందితుల అరెస్టు

మరిన్ని వార్తలు