కార్వీ ఎండీ పార్థసారథిపై మరో కేసు..

1 Sep, 2021 16:16 IST|Sakshi

హైదరాబాద్: కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (కేఎస్‌బీఎల్‌)సంస్థ ఎండీ పార్థసారథి కేసుపై సెంట్రల్‌ సైబర్‌ స్టేషన్‌(సీసీఎస్‌) పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. తాజాగా, ఆయనపై మరో కేసు నమోదు చేసినట్లు సీసీఎస్‌ పోలీసులు తెలిపారు.  

డీమాట్‌ అకౌంట్‌ నుంచి రూ.35 కోట్లను.. తన వ్యక్తి గత ఖాతాకు బదిలీ చేసుకున్నట్లు గుర్తించారు. దీంతో ఇప్పటి వరకు పార్థసారథిపై సీసీఎస్‌ పోలీసులు నాలుగు కేసులను నమోదు చేశారు. 

చదవండి: ఆడిట్ రిపోర్ట్ ముందుంచి పార్థసారథిని ప్రశ్నించిన పోలీసులు

మరిన్ని వార్తలు