పోలీస్ కంట్రోల్ రూమ్‌లో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

21 Jul, 2021 11:02 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, వైఎస్సార్‌ : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నగరంలోని జిల్లా కోర్టు సముదాయంలోని పోలీస్ కంట్రోల్ రూమ్‌లో ఓ హెడ్ కానిస్టేబుల్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు పాల్పడ్డ హెడ్‌ కానిస్టేబుల్‌ను విజయ్‌ కుమార్‌గా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విజయ్‌ కుమార్‌ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరావాల్సి ఉంది. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు