ఘోర రోడ్డు ప్రమాదం; ఇద్దరి మృతి

21 Aug, 2021 06:53 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: జిల్లాలోని మర్రిపాడు మండలం ఎపిలగుంట సమీపంలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన లారీ కారును ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. 

మరిన్ని వార్తలు