ఐటీ మంత్రి కేటీఆర్‌ను దూషిస్తున్న వ్యక్తిపై కేసు

11 Jul, 2021 12:46 IST|Sakshi

హిమాయత్‌నగర్‌: మంత్రి కేటీఆర్‌ను తిడుతూ ఓ వ్యక్తి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్న పోస్టుల ను సుమోటోగా తీసుకుని అతగాడిపై శనివారం సిటీ సైబర్‌క్రైం పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చే శారు. కొద్దిరోజులుగా మంత్రి కేటీఆర్‌ను దూషి స్తూ యూట్యూబ్‌లో ఘర్షణ అనే చానల్‌ టెలికాస్ట్‌ చేస్తుంది. మంత్రితో పా టు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సైతం తిడుతున్న ట్లు పోలీసులు తెలిపారు. దీంతో సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఏసీపీ కేవీఎన్‌ ప్రసాద్‌ తెలిపారు.   

మరిన్ని వార్తలు