ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. అంతలోనే భార్యను..

18 Oct, 2021 06:53 IST|Sakshi

సాక్షి, శివమొగ్గ (కర్ణాటక): ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అంతలోనే అనుమానమో, ఆవేశమో చివరకు భార్యను దారుణంగా హతమార్చాడు. వివరాలు... శివమొగ్గ జిల్లా ఆయనూరుకు చెందిన కౌసర్‌ ఫిజా (19), టిప్పు నగర్‌లో ఉండే గుజరీ వ్యాపారి షోయబ్‌లు ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఇద్దరి మధ్య ఏమి జరిగిందో తెలియదు, శనివారం రాత్రి షోయబ్‌ భార్య కౌసర్‌ను తీసుకుని నగరానికి సమీపంలోని హాలూరు గ్రామం వద్ద దారుణంగా చంపేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. 

చదవండి: (బుల్లితెర నటి ఉమామహేశ్వరి కన్నుమూత) 

మరిన్ని వార్తలు