ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

12 Jun, 2021 12:32 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: లాజ్‌పత్‌నగర్‌లోని సెంట్రల్ మార్కెట్ ప్రాంతంలో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. క్లాత్‌ షోరూంలో మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. 16 ఫైరింజన్లతో సిబ్బంది మంటలార్పుతున్నారు. ప్ర‌మాదానికి సంబంధించిన కార‌ణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

 

చదవండి: పెళ్లైన రెండోరోజే పారిపోయి.. రైలులో ప్రేమించిన వాడితో పెళ్లి! 
పూచీకత్తు లేకుండానే రూ.5 లక్షల పర్సనల్ లోన్

మరిన్ని వార్తలు