సాగర్‌లో దూకి కుటుంబం ఆత్మహత్య

23 Jul, 2021 10:37 IST|Sakshi

సాక్షి, నల్లగొండ: సాగర్‌లో దూకి ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. మృతులు రామయ్య, నాగమణి, కుమారుడు సాత్విక్‌గా గుర్తించారు. చింతలపాలెం వద్ద కృష్ణానదిలో సాత్విక్ మృతదేహం లభ్యం కాగా దంపతులు రామయ్య, నాగమణి మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

మరిన్ని వార్తలు