ప్రేమజంట ఆత్మహత్యాయత్నం కేసులో కొత్త ట్విస్ట్‌

1 Jul, 2021 20:01 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: గూడూరు రెండు పట్టణంలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం కేసులో కొత్త కోణం బయటపడింది. యువతిని హత్య చేసి యువకుడు ఆత్మహత్యాయత్నం డ్రామా ఆడినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. యువతి గొంతుపై కత్తి గాయాలు ఉండటంతో హత్యగా అనుమానిస్తున్నారు. నెల్లూరు జీజీహెచ్‌లో యువకుడు చికిత్స పొందుతున్నాడు.

మరిన్ని వార్తలు