పిఠాపురం ఏఎస్‌ఐ, హెడ్‌ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్‌ వేటు

12 Aug, 2021 19:10 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : కంప్యూటర్‌ విషయమై గొడవపడ్డ పిఠాపురం ఏఎస్‌ఐ, హెడ్‌ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. ఘటనపై జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌ సీరియస్‌ అయ్యారు. ఏఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుల్‌ను వీఆర్‌కు పంపారు. కాగా, కొద్దిరోజుల క్రితం సదరు ఏఎస్‌ఐ, హెడ్‌ కానిస్టేబుల్‌కంప్యూటర్‌ విషయమై ఘర్షణ పడ్డ సంగతి తెలిసిందే. ఇద్దరూ పరస్పరం దాడి చేసుకున్నారు.
 

మరిన్ని వార్తలు