హైదరాబాద్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు

4 Feb, 2023 17:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో ఆన్‌లైన్‌ వ్యభిచార ముఠా గుట్టురట్టు అయింది. వాట్సాప్‌ ద్వారా అమ్మాయిల ఫోటోలు పంపి దందాకు పాల్పడుతున్న ఇరువురిని సైబరాబాద్‌ పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు.

హైదరాబాద్‌లోని ప్రముఖులకు యువతులను నిందితులు సరఫరా చేస్తున్నారు. ముంబై,ఢిల్లీ, బెంగాల్‌ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. గోవా, బెంగుళూరులో సైతం ఈ ముఠా వ్యభిచారం నిర్వహిస్తుంది.
చదవండి: రెండేళ్లుగా ఫ్రిజ్‌లోనే తల్లి శవం..కన్న కూతురికి కూడా తెలియకుండా..

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు