Hyderabad: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. ఏడుగురు అరెస్ట్‌

7 Jan, 2022 14:49 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచారం గృహంపై పోలీసులు దాడి చేసి ఏడుగురిని అరెస్ట్‌ చేశారు. రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం జరిగిన పోలీసుల దాడిలో ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు విటులతో పాటు నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్నేహితుల ద్వారా మొబైల్‌ ఫోన్లలో యువతులను ఎరవేసి నిర్వాహకుడు విటులను ఆకర్షిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది.  

చదవండి: (స్నేహితుడి సోదరితో పరిచయం.. లైంగిక దాడి, ఆపై ట్యాబ్లెట్స్‌ ఇచ్చి..)

మరిన్ని వార్తలు