హైదరాబాద్‌లో సైకో కిల్లర్‌ అరెస్టు

3 Nov, 2021 14:45 IST|Sakshi

హైదరాబాద్‌: ఇద్దరిని హత్యచేసి తప్పించుకుని తిరుగుతున్న సైకో కిల్లర్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుడు ఇటీవల.. హబీబ్‌నగర్‌, నాంపల్లిలో రెండు హత్యలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.  ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు ఆయా ప్రాంతాలలోని  సీసీ ఫుటేజీని జల్లెడ పట్టారు. కేవలం​ 12 గంటల వ్యవధిలోనే   నిందితుడిని పోలీసులు  పట్టుకున్నారు. 

మరిన్ని వార్తలు