నరసరావుపేటలో రియల్టర్‌ దారుణ హత్య

7 Jul, 2021 08:00 IST|Sakshi

సాక్షి, గుంటూరు: నరసరావుపేటలో రియల్టర్‌ మల్లికార్జునరావు దారుణ హత్యకు గురయ్యారు. గొడ్డలితో నరికి చంపారు. రావిపాడు రోడ్డులోని ప్రైవేట్‌ వెంచర్‌లో ఆయనను దుండగులు హత్య చేశారు. గతంలో ఓ హత్య కేసులో మల్లికార్జునరావు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. నరసరావుపేట రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు