రెచ్చిపోయిన టీడీపీ నేతలు

22 Sep, 2021 13:14 IST|Sakshi

వైఎస్సార్‌ కడప: వైఎస్సార్‌ జిల్లా కమలాపురం మండలంలో టీడీపీ నేతలు వీరంగం సృష్టించారు.  చెప్పలి గ్రామ స్కూల్‌ కమిటీ ఎన్నికలలో టీడీపీనేతలు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడిచేశారు.

ఈ ఘటనలో పలువురు వైఎస్సార్‌సీపీ కార్యర్తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. 

చదవండి: పెట్టుబడులతో వచ్చే వారికి స్వాగతం: కన్నబాబు

మరిన్ని వార్తలు