హైదరాబాద్‌లో‌ కృష్ణ జింక వేటగాళ్లు అరెస్ట్‌

9 Mar, 2021 16:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముగ్గురు కృష్ట జింక వేటగాళ్లను హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వస్తుండగా పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు​ వేటగాళ్లు ఓ జింకను నిజామాబాదులోని వేటాడి చంపారు.

మరొక జింకనుతో పాటుగా చంపిన జింక మాంసాన్ని తీసుకువస్తుండగా  సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వేటగాళ్ల చెర నుంచి కృష్ణజింకను పోలీసులు రక్షించారు.

చదవండి: ఆరోగ్యం బాగుచేస్తానని..ఆభరణాలతో మాయం!

చదవండి:  'భర్తకు రెండో పెళ్లి చేయాలని చూస్తున్నారు'

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు