అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం

31 Oct, 2020 14:36 IST|Sakshi

సాక్షి, అనంతపురం: జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామం వద్ద కారు- రెండు బైకులు ఢీ కొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఆర్డీటీ ఆస్పత్రి డాక్టర్‌ శివ మాధవి(38) ఉన్నట్లు గుర్తించారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు