తాడేపల్లి: ఇంట్లో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య

29 Jul, 2021 15:27 IST|Sakshi

సాక్షి, గుంటూరు: జిల్లాలోని తాడేపల్లిలోని ఓ ఇంట్లో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గురువారం గుర్తించారు. ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడి వారం రోజులు అవుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు