పోలీసుల అదుపులో కిలాడీ లేడీ..

26 May, 2021 17:24 IST|Sakshi

సాక్షి, విజయవాడ: అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి అనేక రకాలుగా మోసగించి రూ. లక్షలు కాజేసిన కిలాడీ లేడి రమాదేవి పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ లక్షలు వసూలు చేసి రమాదేవి పరారైంది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు నిఘా పెట్టారు. చీటింగ్‌కు సహకరించిన రమాదేవి కొడుకు, కూతురిని  పోలీసులు విచారిస్తున్నారు. రమాదేవిపై పెనమలూరు, సత్యనారాయణపురం పీఎస్‌లలో కేసులు నమోదయ్యాయి.

చదవండి: ‘మాయలేడి’ మామూలుది కాదు.. లక్షల కాజేసి..

మరిన్ని వార్తలు