నగ్నంగా వీడియోకాల్‌.. కిలాడీ లేడి అరెస్ట్‌

5 Jul, 2021 07:03 IST|Sakshi

యశవంతపుర (కర్ణాటక): దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు పట్టణానికి చెందిన యువకునికి ఇటీవల హనీ ట్రాప్‌ చేసి రూ. 30 లక్షలను డిమాండ్‌ చేశారు. పోలీసులు విచారణ జరిపి కార్కళకు చెందిన తనిషా అనే యువతిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. యువకునితో నగ్నంగా వీడియోకాల్‌ చేసి మాట్లాడిన యువతి.. ఆ తరువాత డబ్బు కోసం బెదిరించసాగింది. డబ్బులు ఇవ్వకుంటే వీడియోలను ఇంటర్నెట్లో పెడతానని వేధించడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరికొందరు నిందితుల కోసం గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు