నిద్రిస్తున్న మహిళపై అత్యాచారం

18 May, 2022 16:30 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పాపన్నపేట (మెదక్‌) : ఇంట్లో నిద్రిస్తున్న మహిళపై సోమవారం అర్ధరాత్రి ఇంటి యజమాని కొడుకు అత్యాచారం చేసిన ఘటన మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ వివరాల ప్రకారం..మండలంలోని ఓ గ్రామానికి చెందిన ∙వివాహిత (30) తాను అద్దెకు ఉంటున్న ఇంట్లో నిద్రిస్తుండగా అర్ధరాత్రి సమయంలో యజమాని కొడుకు అత్యాచారం చేశాడని, తాను మేల్కొని అరిచే సరికి పారిపోయాడని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు.  

మరిన్ని వార్తలు