హైదరాబాద్‌లో దారుణం.. యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి!

25 Sep, 2022 09:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ సమీపంలో దారుణం ఘటన జరిగింది. ఓ యువతిపై కత్తితో దాడి చేశాడు ప్రేమోన్మాది. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డిగ్రీ చదువుతోన్న బాధితురాలు ముషీరాబాద్‌ ప్రాంతానికి చెందిన యువతిగా గుర్తించారు.

ఇదీ చదవండి: ప్రేమించ లేదని.. కత్తితో పొడిచి.. నల్లగొండలో ప్రేమోన్మాది ఘాతుకం

మరిన్ని వార్తలు