కొత్తగా పదో తరగతిలో చేరిన విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..

22 Sep, 2021 18:29 IST|Sakshi

ప్రముఖ సబ్జెక్ట్‌ నిపుణులతో ప్రిపేర్‌ చేసిన స్టడీ మెటీరియల్, మోడల్‌ పేపర్స్‌

పదో తరగతి తర్వాత బెస్ట్‌ కెరీర్‌ ఎంచుకోవడం ఎలా..?

బెస్ట్‌ ప్రిపరేషన్‌ టిప్స్‌..

సాక్షి, ఎడ్యుకేషన్‌: తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల పదో తరగతి జాయిన్‌ అయిన విద్యార్థులకు ఎడ్యుకేషన్‌.సాక్షి.కామ్‌ అందిస్తున్న సువర్ణావకాశం. కొత్తగా చేరిన విద్యార్థులకు ఈవిధంగా సందేహాలు ఉండోచ్చు. పదో తరగతి సిలబస్‌ ఎలా ఉంటుంది..? స్టడీమెటీరియల్‌ ఎక్కడ దొరుకుంది.? టెక్ట్స్‌ బుక్స్‌ కావాలంటే ఎలా..? పబ్లిక్‌ పరీక్షల మోడల్‌ పేపర్స్, ప్రివియస్‌ పేపర్స్‌ ఎక్కడ అందుబాటులో ఉంటాయి..? పదో తరగతి తర్వాత బెస్ట్‌ కెరీర్‌ ఎంచుకోవడం ఎలా..? ఎలా చదవాలి? ప్రిపరేషన్‌ ఎలా ప్రారంభించాలి? ...ఇంకా ఇలాంటి ఎన్నో సందేహాలు సరైన సమాధానం ఇచ్చే సరైన వేదిక education.sakshi.com. పైన సంబంధించిన తాజా పూర్తి క్వాలిటీ సమాచారం  ఉచితంగా ఎడ్యుకేషన్‌.సాక్షి.కామ్‌లో అందుబాటులో ఉంది. ప్రముఖ సబ్జెక్ట్‌ నిపుణులు మోడల్‌ పేపర్స్, స్టడీమెటీరియల్, గైడెన్స్‌ మొదలైనవి ప్రిపేర్‌ చేశారు. అలాగే గైడెన్స్‌ వీడియోలు, తాజా టెన్త్‌ క్లాసు సమాచారం కూడా ఈ కొత్త వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే education.sakshi.comలో మీకు కావాల్సిన సమాచారం తెలుకోండి.

ఏపీ ప‌దో త‌ర‌గ‌తి స్టడీమెటీరియల్, సిల‌బ‌స్‌, మోడల్‌ పేపర్స్, ప్రివియస్‌ పేపర్స్‌,కెరీర్‌ గైడెన్స్‌, ప్రిపరేషన్‌ టిప్స్ మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

తెలంగాణ‌ ప‌దో త‌ర‌గ‌తి స్టడీమెటీరియల్, సిల‌బ‌స్‌, మోడల్‌ పేపర్స్, ప్రివియస్‌ పేపర్స్‌,కెరీర్‌ గైడెన్స్‌, ప్రిపరేషన్‌ టిప్స్ మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

Read latest Education News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు