విజేతలు వీరే..

28 Mar, 2023 00:40 IST|Sakshi
కొత్త పరిమళం టీమ్‌కు జ్ఞాపిక అందజేస్తున్న చిత్రం

ఉత్తమ జ్యూరీ ప్రదర్శన : అమృతలహరి ఽఽథియేటర్‌ ఆర్ట్స్‌

గుంటూరు వారి నాన్నా నేనొచ్చేస్తా నాటిక

ఉత్తమ రచన : కొత్త పరిమళం రచయిత కేకేఎల్‌ స్వామి

ఉత్తమ దర్శకత్వం : కొత్త పరిమళం దర్శకుడు

బీఎంఎస్‌ పట్నాయక్‌

ఉత్తమ నటుడు : పి.విజయకుమార్‌ (మనస్సున మనస్త్సె)

ద్వితీయ ఉత్తమ నటుడు : సీవీఆర్‌ మూర్తి (ప్రేమతో నాన్న)

ఉత్తమ నటి : ఎస్‌.అమృతవర్షిణి (నాన్నా నేనొచ్చేస్తా)

ద్వితీయ ఉత్తమ నటి : వై.భవాని (మృత్యుపత్రం)

ఉత్తమ ప్రతినాయకుడు : బి.చలం (కొత్త పరిమళం)

ఉత్తమ హాస్యనటుడు : యూవీ శేషయ్య (పక్కింటి మొగుడు)

ఉత్తమ క్యారెక్టర్‌ నటుడు : బి.శోభన్‌బాబు (కొత్త పరిమళం)

ఉత్తమ సహాయనటుడు : డి.సాంబమూర్తి (కొత్త పరిమళం)

ఉత్తమ క్యారెక్టర్‌ నటి : సురభి ప్రభావతి (ప్రేమతో నాన్న)

ఉత్తమ సంగీతం : సాయితేజ (మనస్సున మనస్సై)

ఉత్తమ ఆహార్యం : ఎస్‌.రమణరావు (కొత్త పరిమళం)

ఉత్తమ రంగాలంకరణ : ఎల్‌.అనిల్‌ చౌదరి (మృత్యుపత్రం)

ఉత్తమ రంగోద్దీపనం : మహమ్మద్‌ ఖాజావలీ(మనస్సున మనస్సై)

జ్యూరీ అవార్డు 01 : ఇ.పున్నయ్య చౌదరి (ప్రక్షాళన)

జ్యూరీ అవార్డు 02 : ఎస్‌కేడీ హసన్‌ (నాన్నా నేనొచ్చేస్తా)

>
మరిన్ని వార్తలు