అసలే ఎండాకాలం.. చుండ్రు సమస్యా? సులభైన 2 చిట్కాలు మీకోసం

15 May, 2022 11:25 IST|Sakshi

► అరకప్పు మెంతులను రాత్రంతా నానబెట్టి ఉదయం నీళ్లు తీసేసి మెత్తగా రుబ్బుకోవాలి. 

దీనిలో కొద్దిగా నిమ్మరసం వేసి కలిపి కుదుళ్ల నుంచి జుట్టు చివర్ల వరకు పట్టించాలి. 

► అరగంట తరువాత సాధారణ షాంపుతో తలస్నానం చేయాలి. 

అరకప్పు నానిన మెంతులను పేస్టులా రుబ్బుకోవాలి. 

► దానికి, పావు కప్పు అలోవెరా పేస్టు కలిపి కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి. 
చదవండి👉🏻 పొడి చర్మానికి తక్షణ నిగారింపు కోసం ఇలా చేయండి..

అరగంట తరువాత సాధారణ షాంపుతో కడిగేయాలి .

► ఈ రెండు ప్యాక్‌లలో ఏదైనా ఒకదానిని వారానికి రెండుసార్లు తలకు అప్‌లై చేయడం వల్ల చుండ్రు తగ్గుముఖం పడుతుంది. దురద కూడా తగ్గుతుంది. 
చదవండి👉🏼 పైనాపిల్‌ – బత్తాయి.. పోషకాల జ్యూస్‌!

మరిన్ని వార్తలు