దీపిక పదుకోణ్‌ ఒత్తయిన జట్టు వెనుక రహస్యమిదే..!

19 Jun, 2022 16:29 IST|Sakshi

నా బుగ్గల మీది డింపుల్స్‌కు ఎంత మంది ఫ్యాన్సో .. నా ఒత్తయిన జుట్టుకూ అంతే మంది ఫ్యాన్స్‌. ఎక్కడికెళ్లినా హెల్దీ హెయిర్‌ సీక్రెట్స్‌ చెప్పమంటుంటారు.  ప్రతి రోజూ పడుకునే ముందు కొబ్బరి నూనె పెట్టి .. స్కాల్ప్‌ను బాగా మసాజ్‌ చేస్తాను. తగినన్ని నీళ్లు తాగుతా. హాయిగా నిద్రపోతా. మా అమ్మ చెప్పిన  ఈ త్రీ సింపుల్‌ థింగ్స్‌ను తు.చ తప్పకుండా పాటిస్తా. పాటిస్తూ వస్తున్నా.. చిన్నప్పటి నుంచి. ఇంతకు మించిన సీక్రెట్స్‌ ఏమీ లేవు. – దీపికా పదుకోణ్‌ 

మరిన్ని వార్తలు