Welcome 2023: న్యూఇయర్‌ గ్రీటింగ్స్‌.. బెస్ట్‌ వాట్సాప్‌ స్టేటస్‌లు కావాలా?

31 Dec, 2022 19:01 IST|Sakshi

కొత్త సంవత్సరం రాబోతోందంటే.. మనలో ఏదో నూతనోత్సాహం. ఏదో తెలియని అనుభూతి. గడిచిపోయిన ఏడాదికి ఘనంగా వీడ్కోలు పలికి.. కొత్త ఏడాది సరికొత్తగా ప్రారంభించాలనే తపన. ఉప్పొంగే ఉత్సాహం.. అలుపెరగని ఉల్లాసం.. పాత ఒక రోత.. కొత్త ఓ వింత అనేది కూడా ఇక్కడ సరిపోతుంది. చేసుకుంటేనే కొత్త ఏడాది రాదు.. చేసుకున్నా చేసుకోకపోయినా కొత్త ఏడాది అనేది కామన్‌. స్థానిక సంప్రదాయాల ప్రకారం వేరే సంవత్సరాదులను కలిగి ఉన్నా.. ఆంగ్ల సంవత్సరాది సంబరాల్లో భారతీయులు ఉత్సాహంగా జత కలుస్తారు. పాత సంవత్సరానికి ముగింపు పలికే సందర్భం వచ్చేసింది కాబట్టి కొత్త ఏడాది అందరి జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకురావాలని రావాలని, నయా జోష్‌తో నిండిపోవాలని కోరుకుందాం.

మనం ఫ్రెండ్స్ అయినందుకు చాలా సంతోషిస్తూ.. హ్యాపీ న్యూ ఇయర్ 2023
2022కి వీడ్కోలు పలుకుతూ, కొత్త ఆశలు, కలలు, ఆశయంతో ముందుకు సాగాలని వెల్‌ కమ్‌  2023.. హ్యాపీ న్యూ ఇయర్
ఈ సంవత్సరం పూర్తిగా ఆనందంతో నిండిపోవాలని ఆశిస్తున్నాను.. హ్యాపీ న్యూ ఇయర్
ఈ నూతన సంవత్సరం పూర్తిగా ఆనందంతో నిండిపోవాలని ఆశిస్తూ బై బై 2022 వెల్‌ కమ్‌ 2023
మీరు ఏడాది పొడవునా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ. నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023
ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీకు ఆనందం, విజయం, శ్రేయస్సు అందించాలని కోరుకుంటూ.. వెల్‌ కమ్‌ 2023
గత బాధలను మరచి ఆనందంతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టండి. వెల్‌ కమ్‌ 2023
దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, విజయం, ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు
ప్రతి రోజు ఉత్తమమైన రోజు కావాలని కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023

మీ అందమైన కుటుంబానికీ వెల్‌కమ్‌ 2023... ఆనందాలు, సంతోషాలు కలిగించాలని కోరుకుంటూ హ్యాపీ న్యూఇయర్
కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ.. పాత సంవత్సరానికి  బై చెపుతూ మీకు, మీ కుటుంబానికీ.. హ్యాపీ న్యూఇయర్ 2023
ఈ సంవత్సరం అందర్నీ ప్రేమతో ఏకం చెయ్యాలి. అందరూ సంతోషంగా వేడుకలు జరుపుకోవాలి.. హ్యాపీ న్యూఇయర్ 2023
సకల సౌభాగ్యాలను, సుఖ సంతోషాలను దేవుడు మీ ఇంట ఆహ్వానించాలని కోరుకుంటూ వెల్‌కమ్‌  2023
2022కి  బై బై వేడుకల్లో అందరూ ఆనందంగా వేడుకలు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ అందరికీ వెల్‌కమ్‌ 2023
2022 అనే గత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ.. వెల్‌ కమ్‌ 2023 అని చెప్పాల్సిన టైం వచ్చింది.. హ్యాపీ న్యూ ఇయర్ 2023
నూతన సంవత్సరంలో మీకు ఆరోగ్యం, సంపద మరియు ఆనందాన్ని కోరుకుంటున్నాను.
ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో కాంతులు నింపాలని కోరుకుంటూ ... నూతన సంవత్సర శుభాకాంక్షలు.
రాత్రులు చీకటిగా ఉన్నాయి, కానీ రోజులు వెలుగుగా ఉంటాయి, మీ జీవితం ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి భయపడకండి, ఎందుకంటే దేవుడు మనకు నూతన సంవత్సరాన్ని బహుమతిగా ఇచ్చాడు.నూతన సంవత్సర శుభాకాంక్షలు!

నూతన సంవత్సర శుభాకాంక్షలు! రాబోయే సంవత్సరం గొప్ప సాహసాలు మరియు అవకాశాలతో నిండి ఉండండి.
చేసిన తప్పులను మరచిపో.. వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగిపో.. కొత్త ఉత్సాహాన్ని మదిలో నింపుకో.. కొత్త ఆశలు మదిలో చిగురింపచేసుకో.. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
అందమైన మనసుతో ప్రకృతిలోని అందాన్నీ, సరికొత్త ఉత్తేజాన్ని రాబోయే కొత్త సంవత్సరంలోనే కాకుండా, జీవితాంతం ఆస్వాదిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు.

మరపురాని స్నేహితుడితో ఆనందం, నవ్వు మరియు మరపురాని జ్ఞాపకాలతో నిండిన మరో సంవత్సరం ఇక్కడ ఉంది!
కొత్త సంవత్సరం వేళ.. కొత్త ఆశలకు స్వాగతం పలుకుతూ.. మీకు మీ కుటుంబసభ్యులకు హ్యాపీ న్యూ ఇయర్

కొత్త సంవత్సరం.. కొత్త ఆశలు.. కొత్త కోరికలు.. కొత్త లక్ష్యాలు.. కొత్త ఆశయాలు.. కొత్త నిర్ణయాలు.. కొత్త వేడుకలు.. కొత్త ఉత్సాహం కలకాలం మీతోనే ఉండిపోవాలని.. మీ కలలన్నీ సాకారం కావాలని కోరుకుంటూ కొత్త సంవత్సర శుభాకాంక్షలు..
ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో కాంతులు నింపాలని కోరుకుంటున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మీ మార్గాన్ని సానుకూల గమ్యస్థానానికి మార్గనిర్దేశం చేయడానికి కొత్త సంవత్సరం మీకు వెచ్చదనం, ప్రేమ మరియు కాంతిని తెస్తుంది


గతంలోని జ్ణాపకాలను గుర్తుచేసుకుంటూ.. కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ.. అభ్యుదయం ఆకాంక్షిస్తూ.. మీకు, మీ కుటుంబసభ్యులు, బంధుమిత్రులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు
కొత్త సంవత్సరంలో సరికొత్త లక్ష్యాలతో అన్నింట్లో విజయం సాధించాలని కోరుకుంటూ.. కొత్త ఏడాది శుభాకాంక్షలు
పాత సంవత్సరం ముగియనివ్వండి మరియు నూతన సంవత్సరం ఆకాంక్షల వెచ్చగా ప్రారంభమవుతుంది. నూతన సంవత్సర శుభాకాంక్షలు!
నూతన సంవత్సరం అంటే అందరికీ ఇష్టం. ప్రతి సంవత్సరం సుగంధ భరితం.. ఈ సంవత్సరంలో ప్రతి క్షణం ఆనంద భరితం కావాలని కోరుకుంటూ 2023 నూతన సంవత్సర శుభాకాంక్షలు..
నిండు మనసుతో ఈ నూతన ఏడాదిలో అందరితో సుఖ సంతోషాలను పంచుకో.. సరికొత్త ఉత్తేజం సొంతం చేసుకో.. నూతన సంవత్సర శుభాకాంక్షలు!


ఈ సంవత్సరం నీకు అప్రతిహతమైన గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023!!
కష్టాలెన్నైనా సరే రానీ.. సవాళ్లెన్నైనా సరే ఎదురవనీ.. కలిసి నిలుద్దాం, కలబడదాం, గెలుద్దాం.. ఈ సంవత్సరం నీకు అప్రతిహతమైన గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ..
చేసిన తప్పులను మరచిపో.. వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగిపో.. కొత్త ఉత్సాహాన్ని మదిలో నింపుకో..కొత్త ఆశలు మదిలో చిగురింపచేసుకో.. మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
ప్రతి సుమం సుగంధభరితం, ఈ కొత్త సంవత్సరంలో మీకు ప్రతిక్షణం ఆనందభరితం! విష్ యు హ్యాపీ న్యూ ఇయర్ 2023
క్రొత్త ఆరంభాలు క్రమంలో ఉన్నాయి మరియు క్రొత్త అవకాశాలు మీ దారిలోకి రావడంతో మీరు కొంత ఉత్సాహాన్ని అనుభవిస్తారు.

ఈ న్యూ ఇయర్ విషెస్, మెసేజెస్, కోట్స్‌ని కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులకు షేర్‌చాట్, వాట్సాప్, ఫేస్‌బుక్, మెసేజ్‌ రూపంలో పంపుకోండి. మీ ఆనందాన్ని వారితో పంచుకోండి.

మరిన్ని వార్తలు