ఈ పదాన్ని 645 విధాలుగా ఉపయోగిస్తారు!

16 Oct, 2021 15:11 IST|Sakshi

Run అనే ఆంగ్లపదంలో ఉన్నవి మూడు అక్షరాలే. కాని ఇది మోస్ట్‌ కాంప్లికేటెడ్, మల్టీ ఫేస్డ్‌ వర్డ్‌గా పేరు మోసింది. ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లిష్‌ డిక్షనరీ ఎడిటర్స్‌ చెబుతున్నదాని ప్రకారం ‘రన్‌’ను రకరకాల సందర్భాలను బట్టి 645 విధాలుగా ఉపయోగిస్తున్నారు. ‘కాంటెక్ట్స్‌ ఈజ్‌ ఎవ్రీ థింగ్‌’ కదా మరి!

'రన్' అనే పదానికి తెలుగులో పరుగు అనే అర్థం ఉంది. ‘రన్‌’కు క్రియాపదం అయిన ‘రన్నింగ్‌’కు మాత్రం సందర్భానుసారం అనేక అర్థాలు ఉన్నాయి. కాబట్టి ‘రన్‌’ ఇంగ్లీషు భాషను నడిపిస్తుందంటే అతిశయోక్తి కాదని భాషా నిపుణులు అంటున్నారు. (Fenty's Fortune: మీకేమైనా తెలుసా... వాట్స్‌  మై నేమ్‌?)

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు