కందిరీగ నడుము కావాలా.. ఫ్యాటీ బెల్లీకి చెక్‌ చెప్పండిలా

15 Nov, 2021 14:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఓవర్‌  వెయిట్‌, ఫ్యాటీ బెల్లీ ఇపుడివే చాలామందిని వేధిస్తున్నపెద్ద తలనొప్పి. మారుతున్న జీవన శైలి,  కనీస వ్యాయామం లేకపోవడం, కంప్యూటర్‌కు అతుక్కుపోయే ఉద్యోగాలతో ఊబకాయానికి తోడు పొట్ట, నడుం చుట్టూ  కొవ్వు పేరకుపోయి పెద్ద సమస్యగా మారిపోతోంది. దీంతో వయసుతో నిమిత్తంలేకుండా కుండలాగాపెరిగిన పొట్ట ముందుకొచ్చి మరీ వెక్కిరిస్తోంది. అంతేనా నచ్చిన డ్రెస్‌  వేసుకోవడానికి లేదు.  బాడీషేప్‌ మారిపోయి అందవికారంగా ఉన్నామనే ఇన్‌ఫీరియారిటి.  మరి ఈ సమస్యల్నింటికి పరిష్కారం ఏమిటో  తెలియాలంటే.. స్లిమ్‌ అండ్‌ ట్రిమ్‌గా  ఉండాలంటే ఈ వీడియో చూడాల్సిందే..

మరిన్ని వార్తలు