Photo Feature: కరోనా నుంచి రక్షణ.. తప్పదు నిరీక్షణ

27 Apr, 2021 15:59 IST|Sakshi

కోవిడ్‌ టెస్ట్‌లు, టీకాలకు హైదరాబాదీలు పోటెత్తుతున్నారు. ఉదయాన్నే మన్సురాబాద్‌లోని పీహెచ్‌సీకి కరోనా టెస్ట్‌ల కోసం వచ్చినవారు తమ వంతు కోసం చెప్పులను ఇలా క్యూలో పెట్టారు. సరోజినీ కంటి ఆస్పత్రి, కింగ్‌ కోటి ఆస్పత్రుల్లో టెస్టులు, టీకాల కోసం కిటకిటలాడుతూ కనిపించారు. 

మరిన్ని వార్తలు