నిగనిగలాడే కాంతివంతమైన చర్మం కోసం ఇలా చేయండి..!

5 Jul, 2022 08:47 IST|Sakshi

బ్యూటీ టిప్స్‌

ఒక టీ స్పూన్‌ తేనె, ఒక టీ స్పూన్‌ పాల పొడి, ఒక టీ స్పూన్‌ శనగపిండి, చిటికెడు పసుపు, ఒక టీ స్పూన్‌ నిమ్మరసం తీసుకోవాలి. వీటితో పాటు పొడిచర్మం అయితే కొద్ది చుక్కల గ్లిజరిన్, ఆయిలీ స్కిన్‌ అయితే పన్నీరు తీసుకోవాలి. అన్నింటినీ కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లయ్‌ చేసి 15 నిమిషాల తర్వాత కడగాలి. 

మరిన్ని వార్తలు