ప్రపంచంలో అత్యంత పొడవైన రైలు మార్గం ఎక్కడ ఉందంటే..?

17 Jul, 2022 08:57 IST|Sakshi

ప్రపంచంలో అత్యంత పొడవైన రైలు మార్గం ట్రాన్స్‌-సైబీరియన్‌. ఇది రష్యాలో ఉంది. దీని పొడవు 9289 కిలో మీటర్లు. ఇది మాస్కోలో మొదలై సీ ఆఫ్‌ జపాన్‌ గుండా వ్లాదివోస్టోక్‌ వరకు విస్తరించింది. ఈ మార్గంలో ఏకంగా 3901 వంతెనలు ఉండటం విశేషం. 

మరిన్ని వార్తలు