గోపాల మురిపాల బాల

4 Feb, 2024 04:26 IST|Sakshi

వైరల్‌

కొన్ని వీడియోలు వైరల్‌ కావడానికి మాటలు, నిడివితో పనిలేదు. ‘హార్ట్‌వార్మింగ్‌ ఎలిమెంట్‌’తో మౌనంగానే వైరల్‌ అవుతాయి. ఈ వీడియో అలాంటి కోవకు చెందింది. ఆరుబయట మంచంపై కూర్చొని ఆడుకుంటున్న ఓ పాప దగ్గరికి ఆవు వచ్చి ‘ఎలా ఉన్నావు పాపా?’ అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చింది.

పాప ఆవు ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని నిమురుతూ ‘నేను బాగానే ఉన్నాను. నీ సంగతి ఏమిటి?’ అన్నట్లుగా నవ్వుతుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌ అయిన ఈ వీడియో లక్షలాది వ్యూస్‌తో దూసుకుపోతోంది.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega