No Headline

23 Feb, 2024 01:34 IST|Sakshi

సాయంత్రం 6.51 గంటలకు చిలకలగుట్ట దిగే సమయాన స్వాగత సూచకంగా ఎస్పీ మొదటి రౌండ్‌ కాల్పులు

7.04 గంటలకు :

గుట్ట ఎగ్జిట్‌ గేట్‌ లోపల

రెండోసారి కాల్పులు

7.05గంటలకు :

గేట్‌ దాటాక మరో

రౌండ్‌ కాల్పులు

7.07 గంటలకు :

మేడారానికి పయనం

8.50 గంటలకు :

ఎదుర్కోళ్ల పూజా

మందిరానికి చేరిక

9.10 పూజా మందిరం

నుంచి గద్దె వైపు రాక

9.29 గంటలకు గద్దైపెకి చేరిన వనదేవత

whatsapp channel

మరిన్ని వార్తలు