ప్రముఖుల రాక... భక్తుల కేక

24 Feb, 2024 01:42 IST|Sakshi

సీఎం వచ్చే ముందు ఖాళీగా ఉన్న గద్దెల ప్రాంగణం

మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి శుక్రవారం ప్రముఖులు తరలి రావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌తోపాటు పలువురు మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. వారు వనదేవతలను దర్శించుకుని బయటికి బయలుదేరేంతవరకు ప్రొటోకాల్‌ పేరిట భక్తులను పోలీసు అధికారులు రాకుండా నిలిపివేశారు గంటల తరబడి నిరీక్షించిన భక్తులు ఆగ్రహంతో వారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేయడం గమనార్హం. – మేడారం(వరంగల్‌)

ట్రాఫిక్‌ జాంతో భక్తుల ఇక్కట్లు

తాడ్వాయి–పస్రా మధ్య కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు

10లోu

whatsapp channel

మరిన్ని వార్తలు