చూడ్డానికి పిల్ల...కానీ చెరుకు గడలను ఎలా లాగించేస్తుందో!

1 Nov, 2021 19:01 IST|Sakshi

కుక్క పిల్లలు, కోడి పిల్లలు, ఎత క్యూట్‌గా గెంతులేస్తూ చూడముచ్చటగా ఉంటాయి. అప్పుడే పుట్టిన దూడలు, పెంపుడు జంతువుల పిల్లలు ఎంత ముద్దు ముద్దుగానో ఉంటాయి. పైగా వాటిని వదల బుద్ధి కూడా కాదు. వాటి చిలిపి చేష్టలు భలే సరదాగా అనిపిస్తుంది. ఇక్కడ ఒక పిల్ల ఏనుగు అలాగే చూడముచ్చటగా ఉంది.

(చదవండి: వాట్‌ ఏ ఎక్స్‌ప్రెషన్స్‌...ఎవ్వరికైనా నవ్వు రావల్సిందే....)

పైగా పింక్‌ కలర్‌ దుస్తులతో భలే అందంగా ముద్దుగా ఉంది. అంతేకాదు చెరుకగడలు తినడానికి ఎంతలా ప్రయత్నిస్తుందంటే చివరకు కాలు ఎత్తి లాగడానికీ కూడా చూస్తుంది. అయితే దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. అంతేకాదు ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్‌, లైక్‌లు వచ్చాయి. మీరు ఓ లుక్‌ వేయండి.

(చదవండి: సింహం సైలంట్‌గా ఉందని వేళాకోళం చేశావో..)

మరిన్ని వార్తలు